ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్టు ఆఫీసర్ (ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజభాష అధికారి, లా ఆఫీసర్, హెచ్‌ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2r3hfrA
Tuesday, November 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment