Monday, January 7, 2019

బిజెపికి ఎమ్మెల్యే షాక్ : జ‌న‌సేన లో ఎంట్రీ ఖాయం..!

ఏపి బిజెపి లో షాకింగ్ ప‌రిణామం. బిజెపి వాయిస్ బ‌లంగా వినిపించే ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ పార్టీకి రాజీనా మా చేసారు. నేరుగా త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా కు అంద‌చేసారు. ఇక‌, ఆయ‌న ఏపి లో జ‌న‌సేన నుండి బ‌రిలోకి దిగాల‌ని భావిస్తున్నారు. ఆ పార్టీలో అధికారికంగా చేర‌ట‌మే మిగిలింది. ఏపి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QqSBrS

0 comments:

Post a Comment