Wednesday, January 16, 2019

బ్రెగ్జిట్‌ ఓటింగ్‌లో ప్రధాని థెరిసా మేకు షాక్... అవిశ్వాసం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలు

బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. బ్రెగ్జిట్‌పై ఆదేశ పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ఆమె ఓటమి చవిచూశారు. దీంతో ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది విపక్ష లేబర్ పార్టీ. యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ భావించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆదేశ పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించారు. ఇందులో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FuIykj

0 comments:

Post a Comment