Wednesday, January 16, 2019

ష‌ర్మిల కు అండ‌గా..రంగంలోకి విజ‌య‌శాంతి: పోరాటానికి పిలుపు..!

వైసిపి అధినేత జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల కు మ‌ద్ద‌తుగా నిలిచారు సినీ-పొలిటిక‌ల్ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి. సినీ హీరో ప్ర‌భాస్ తో త‌న‌కు సంబంధాలు ఉన్నాయంటూ చేస్తున్న ప్ర‌చారం పై ష‌ర్మిల పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. త‌న పై ప్ర‌చారం చేస్తున్న వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీని వెనుక ట‌డిపి నేత‌లు ఉన్నార‌ని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FCoaNn

0 comments:

Post a Comment