Sunday, September 13, 2020

టిక్ టాక్‌ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్‌ బదులు ఒరాకిల్‌కు మొగ్గు- ట్రంప్‌ పంతం నెగ్గిందిలా..

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా తమ దేశంలోని టిక్‌టాక్‌ సంస్ధను దేశీయ సంస్ధలకు అమ్మేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డెడ్‌లైన్‌ పెట్టిన నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ కోరుకున్న విధంగా మైక్రోసాఫ్ట్‌కు కాకపోయినా అమెరికాకే చెందిన ఒరాకిల్‌కు విక్రయించాలని టిక్‌టాక్‌ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలన్న తమ ప్రయత్నాలు ఫలించలేదని మైక్రోసాఫ్ట్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32qjbKH

0 comments:

Post a Comment