Sunday, September 13, 2020

బీజేపీలోకి పందెంకోడి ?, క్వీన్ కంగనా ఎఫెక్ట్, ఫ్యాన్స్ ఫైర్, క్లారిటీ ఇచ్చిన హీరో, ఆంధ్రా, తెలంగాణ

చెన్నై/ ముంబాయి/ న్యూఢిల్లీ: మాస్ హీరో, బహుబాష నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికై సత్తాచాటుకున్న‘పందెంకోడి' విశాల్ బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ సారి శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విఫలయత్నం చేసిన విశాల్ కొన్ని ఆనివార్య కారణాల వలన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడితో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kflneh

Related Posts:

0 comments:

Post a Comment