Sunday, September 13, 2020

ఈశాన్య ఢిల్లీ అల్లర్లు: మాజీ జేఎన్‌యూ నేత ఉమర్ ఖలీద్ అరెస్ట్,..

ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధిచి జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఉపా (UAPA) కింద కేసు నమోదు చేశారు. అల్లర్లకు సంబంధించి ఖలీద్‌ను స్పెషల్ సెల్ పోలీసులు.. నిన్న దాదాపు 11 గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇవాళ ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35yxsHq

Related Posts:

0 comments:

Post a Comment