Wednesday, March 27, 2019

ఫ్యాన్ స్వీచ్ మోదీ, రెగ్యులేటర్ కేసీఆర్ : లోకేశ్ విసుర్లు

విజయనగరం : వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోకేశ్. జగన్ చేతిలో ఉట్టి ఫ్యాన్ ఉందని .. మోదీ చేతిలో స్వీచ్ ఉందన్నారు. పవర్ మోదీ అయితే జగన్ కేవలం పావు అని విమర్శించారు. ఇక ఫ్యాన్ స్పీడ్ పెంచాలంటే రెగ్యులేటర్ కంపల్సరీ అని .. అది కూడా జగన్ వద్ద లేదన్నారు. కేసీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CFtihM

Related Posts:

0 comments:

Post a Comment