Wednesday, March 27, 2019

జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణ : కారణమిదే ?

విజయనగరం : విజయనగర్ జిల్లా కురుపాం టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఆయన ఎస్టీ కాదని ప్రత్యర్థులు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను అందజేశారు. దీనిపై విచారణ జరిపి, నామినేషన్‌ను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. 2013 నాటి సర్టిఫికెట్ వర్తించదు ?కురుపాం స్థానం ఎస్టీ నియోజకవర్గానికి కేటాయించారు. అధికార

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V14Zlm

Related Posts:

0 comments:

Post a Comment