Friday, September 11, 2020

చైనాతో చర్చలు వేస్ట్ - మన జవాన్లకు భోజనంలో తేడాలు - పార్లమెంటరీ కమిటీలో రాహుల్ గాంధీ ఫైర్

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటం, గత సోమవారం కాల్పులు చోటుచేసుకోవడంతో టెన్షన్ మరింతగా పెరిగిపోవడం, మాస్కో వేదికగా రెండు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు కీలక చర్చలు జరపడం తదితర పరిణామాల నడుమ.. శుక్రవారం జరిగిన రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం హాట్ హాట్ గా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33pKNiF

Related Posts:

0 comments:

Post a Comment