Monday, May 11, 2020

సీఎం జగన్ అదే మాట.. మరి మోడీ అదే బాటేనా..? అందరూ ఫాలో కావాల్సిందే..!

అమరావతి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇక కొన్ని సడలింపులతో క్రమంగా దేశం మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. తాజాగా సోమవారం లాక్‌డౌన్ స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WIcKPa

0 comments:

Post a Comment