Sunday, May 10, 2020

పార్కులో మంట: ఎంత విచిత్రంగా వుందంటే.. మళ్లీ మళ్లీ చూడాలి(వీడియో)

స్పెయిన్: ఒక అసాధారణమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్ని కార్చిచ్చులు ఒక రకంగా ఉంటే.. ఈ మంటలు మాత్రం విచిత్రంగా వ్యాపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. స్పెయిన్ లోని కలహోర్రాలోని పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్చిచ్చులానే వ్యాపించిన మంటలు ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగాయి. ఆ మంటలు కేవలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LimFWi

Related Posts:

0 comments:

Post a Comment