జెనీవా: వుహాన్ నగరంలో పుట్టి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మారి గురించిన సమాచారాన్ని దాచిపెట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్‌ను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కోరినట్లు జర్మనీ మెగజైన్ డెర్ స్పీగెల్ వెల్లడించింది. అయితే. ఈ నివేదికలను ప్రపంచ ఆరోగ్యం సంస్థ తాజాగా ఖండించింది. చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dBczMf
Sunday, May 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment