Tuesday, August 31, 2021

ఇక ఇంటి వద్దకే కార్గో సేవలు.. ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం..?

కరోనా వల్ల ఏపీఎస్ఆర్టీసీ భారీగా నష్ట పోయింది. ప్రజా రవాణా ద్వారా వచ్చే ఆదాయం పడిపోయింది. సంస్థకు వచ్చిన నష్టాలను తగ్గించుకుంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించుకోవడంతో మంచి లాభాలు వస్తున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే గుంటూరు జిల్లా పరిధిలో కొరియర్‌ సర్వీసు ద్వారా వచ్చే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WBohU4

Related Posts:

0 comments:

Post a Comment