Friday, September 4, 2020

చైనాతో విభేధాలపై కేంద్రం ప్రకటన - సంక్షోభం ముదిరింది - చర్చలకే ప్రాధాన్యం: ఫారిన్ సెక్రటరీ ష్రింగ్ల

గడిచిన నాలుగు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. చైనాతో విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అనూహ్య ప్రకటన చేసింది. డ్రాగన్ హద్దుమీరి ప్రవర్తిస్తున్నదని, సంక్షోభం తారాస్థాయికి చేరిందని తెలిపింది. ఇన్నాళ్లూ చైనా చర్యలను ఉపేక్షిస్తున్నట్లుగా వెలువడిన ప్రకటనలకు విరుద్ధంగా.. శుక్రవారం నాటి ప్రెస్ మీట్ లో విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QXqkM1

Related Posts:

0 comments:

Post a Comment