Wednesday, January 23, 2019

నడిచే దేవుడికి కన్నీటి వీడ్కోలు, భారతరత్న ఇవ్వాలని డిమాండ్, లక్షల మంది హాజరు !

బెంగళూరు: నడిచి వచ్చే దేవుడిగా పూజించిన కర్ణాటకలోని శ్రీ సిద్దగంగా మఠాధిపతి శ్రీ శివకుమారస్వామీజీ (111) అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ లాంచనాలతో జరిగాయి. లక్షాలధి మంది భక్తులు స్వామీజీని చివరిసారిగా దర్శించుకున్నారు. స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని రాజకీయాలకు అతీతంగా డిమాండ్ చేస్తున్నారు. సిద్దగంగా మఠం దగ్గర దాదాపు రెండు కిలోమీటర్ల పోడువు శ్రీ శివకుమారస్వామీజీని చివరిసారి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CG6Vb5

Related Posts:

0 comments:

Post a Comment