Wednesday, September 9, 2020

కరోనా కల్లోలం .. ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలు దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, భారీగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2,80,22,276 కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 9లక్షలు దాటింది. నిమ్స్‌లో కోవ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ ప్రారంభించిన భారత్ బయోటెక్ ఫార్మాసూటికల్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33fshJx

0 comments:

Post a Comment