తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ఘం వ్యవహారం ఏపీలో జగన్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంత స్ధాయిలో బీజేపీ, దాని అనుబంధ సంస్ధలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. అయితే ఇన్నాళ్లూ బీజేపీ విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరే ఇందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbJzw1
Wednesday, September 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment