Sunday, September 6, 2020

అమెరికాలో 9/11 తరహా మారణహోమానికి ప్లాన్: లాడెన్ మేనకోడలు హింట్: అడ్డుకోవాలంటే: ఆయనే

వాషింగ్టన్: అమెరికన్లను పీడకలలా వెంటాడే ఘటన.. 9/11 ఉగ్రదాడులు. 2001 సెప్టెంబర్ 11వ తేదీన చోటు చేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడులను తలచుకుంటే ఇప్పటికీ అమెరికన్లు ఉలిక్కిపడతారు. ప్రపంచాన్ని వణికించిన ఉదంతం అది. ప్రయాణికులతో నిండి ఉన్న రెండు విమానాలను హైజాక్ చేయడమే సంచలనంగా మారితే.. వాటితో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీ కొట్టడం, ట్విన్స్ టవర్స్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3i2n5Py

Related Posts:

0 comments:

Post a Comment