Wednesday, January 29, 2020

బహిష్కరించినందుకు థ్యాంక్స్.. కానీ మీరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా : నితీశ్

జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌ను ఆ పార్టీ అధినేత,బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అధికార ప్రతినిధి పవన్ వర్మను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన పీకే.. నితీశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు,మీరు మళ్లీ బీహార్ ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GE0Eih

0 comments:

Post a Comment