Saturday, June 15, 2019

కూలిన సభావేదిక.. ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి తప్పిన పెను ప్రమాదం

విజయనగరం: డిప్యూటీ ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆమె సొంత జిల్లా విజయనగరంకు వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు, ఇతర సామాన్య ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికాలని భావించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా రాజాపులోవ దగ్గర ఆమె స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KnIzcm

Related Posts:

0 comments:

Post a Comment