Thursday, September 3, 2020

క్వారంటైన్లో ఉన్న రోగులకు రూ. 2 వేలు ఇవ్వలేదే?: ఏపీ సర్కారును చంద్రబాబు నిలదీత

అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కరోనా విషయంలోఏపీ సర్కారు చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. గురువారం వైద్య నిపుణులు, కరోనా విజేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ ప్రాణాలకు పణంగా పెట్టి పోరాడుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశంసించారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gUpLxi

0 comments:

Post a Comment