Thursday, September 3, 2020

ఏపీలో వరుసగా ఎనిమిదోరోజు 10 వేల కేసులు- 75 మంది మృతి...తూర్పున కల్లోలం...

ఏపీలో కరోనా కల్లోలం నిరాటంకంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం కాస్త శాంతించాయని భావించినా కొత్త కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. వరుసగా ఎనిమిదోరోజు రాష్ట్రంలో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10199 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ పేర్కంది. ఏపీలో గత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32TeKY1

0 comments:

Post a Comment