Tuesday, August 11, 2020

క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి మాస్కు ధరించలేదు: పోలీసులతో వాగ్వాదం

గాంధీనగర్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా చిక్కుల్లో పడ్డారు. మాస్క్ ధరించలేదని ప్రశ్నించిన పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో సోమవారం రాత్రి సతీమణి రివాబాతో కలిసి రవీంద్ర జడేజా కారులో ప్రయాణిస్తున్నారు. అయితే, జడేజా మాస్కు ధరించగా.. రివాబా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwROUI

Related Posts:

0 comments:

Post a Comment