Monday, April 1, 2019

లోకసభ ఎన్నికలు 2019: మెదక్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

మెతుకుసీమగా పేరుగాంచిన మెదక్... తెలంగాణలో ప్రత్యేకంగా నిలుస్తోంది. కీలక నేతలను దేశానికి అందించిన ఘనత... మెదక్ పార్లమెంటరీ సెగ్మెంట్ సొంతం. ఇందిరాగాంధీ, బాగారెడ్డి, ఆలె నరేంద్ర, విజయశాంతి లాంటి ప్రముఖులు మెదక్ బరిలో నిలిచి గెలిచారు. స్థానికేతరులు ఇక్కడకొచ్చి పోటీచేసినా విజయం కట్టబెట్టారు ఈ లోక్‌సభ నియోజకవర్గం ఓటర్లు. అంతేకాదు తొలి ఎన్నికల నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JTqZ0h

Related Posts:

0 comments:

Post a Comment