ఏపీలో అధికార వైసీపీ లక్ష్యంగా సోషల్ మీడియాలో విమర్శించడంలో టీడీపీ మహిళా నేత అనిత ముందుంటారు. మరోసారి 1977లో బాబు అని హాట్ కామెంట్స్ చేశారు. దీనికి నెటిజన్లు కూడా అదేవిధంగా కౌంటర్ ఇస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా అనిత విమర్శలు చేయడంతో.. జగనన్న అభిమానుల వేదిక ఘాటుగా స్పందించింది. మిగతా జగన్, వైసీపీ అభిమానులు కూడా అదేలా రియాక్టయ్యారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kyftpu
1977లో బాబు ఇలా.. అంబులెన్స్ సైరన్ విని పరుగెత్తి మంచం కింద దాక్కున్నాడు, టీడీపీ అనిత కామెంట్స్ ..
Related Posts:
పోలీస్ కొలువు..! ఫిట్ నెస్ టెస్టులో ఆగిన గుండె..! తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..!!ఇబ్రహీంపట్నం/ హైదరాబాద్ : ఎదిగొచ్చిన కొడుకు కుంటుంబానికి అండగా ఉంటాడనుకుంటే కాన రాని లోకాలకు వెళ్లిపోయి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు ఓ … Read More
దేశం కోసం మరో కొడుకును ఆర్మీకి ఇస్తా .. పాకిస్తాన్ పై ప్రతిదాడి చేయాలన్న వీరజవాను తండ్రిపాట్నా : పుల్వామా ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. ఈ దాడిని హేయనీయమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రదాడిలో జవాన్ల వీరమరణంతో ఆయా కుటుంబాల్లో విషా… Read More
పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సాదా సీదాగా ప్రారంభ కార్యక్రమం: ఉగ్రదాడికి నివాళిగాన్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం పట్టాలు ఎక్కింది. ట్రైన్ 18గా పిలిచే ఈ రైలుకు ఇం… Read More
విశాఖ స్టీల్ ప్లాంటులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవిశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 319 పోస్టులను భర్తీ చేయనుంది రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటె… Read More
పుల్వామా దాడి: 10 కి.మీ. దూరంలో ఇల్లు తీసుకొని, కారు అద్దెకు తీసుకొని.., ఐఎస్ఐ పాత్ర ఉందా?హైదరాబాద్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో నలభైకి పైగా వీర జవాన్లు అమరులయ్యారు. ఈ దారుణానికి పాల్పడన కిరాతకుడు.. జైష్ ఏ మహ్మద్ ఉగ… Read More
0 comments:
Post a Comment