Monday, August 17, 2020

కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా.. అక్టోబర్‌లోనే..!

కరోనావైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న దేశంగా రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ దేశం...ఈ మహమ్మారిని నియంత్రించేందుకు మరో నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం. ప్రస్తుతం జరగాల్సిన సాధారణ ఎన్నికలను నాలుగువారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే అక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ఆదేశ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పేర్కొంది. అయితే ఆపై వాయిదా వేయమని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FrSmNb

Related Posts:

0 comments:

Post a Comment