రాజస్తాన్ బికనీర్‌కు చెందిన 7 నెలల చిన్నారి నూర్ ఫాతిమా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. ఆమె స్పైనల్ మస్కులర్ అట్రోపీ (ఎస్‌ఎమ్‌ఏ) అరుదైన వ్యాధితో బాధపడ్డారు. మంగళవారం ఉదయం మరణించడంతో విషాదం నెలకొంది. చిన్నారిని బతికించడానికి రూ. 16 కోట్ల విలువైన ఇంజక్షన్ మాత్రమే ఆధారమైన సంగతి తెలిసిందే. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు చికిత్సల్లో భాగంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wuOnFh
Tuesday, June 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment