కరోనా వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై 18 ఏళ్లు నిండిన వారు కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి నేరుగా డోసులు పొందవచ్చని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇది తప్పనిసరి నిబంధనేమీ కాదని వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్దే తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zw1tnC
Tuesday, June 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment