కరోనా వైరస్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు కంపెనీలు అండగా ఉంటున్నాయి. ఆ వరసలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చేరింది. కరోనాతో చనిపోయిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కలిగించాలని నిర్ణయించింది. కరోనాతో ఉద్యోగి చనిపోతే, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. ఉద్యోగి జీవిత భాగస్వామికి బ్యాంక్లో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zsdla7
కోవిడ్ కాటేసిన మేమున్నాం... కుటుంబానికి రెండేళ్ల జీతం, జాబ్ కూడా
Related Posts:
ఓ అమ్మాయి కోసం స్కూల్ లో ఇద్దరు టీచర్ల గొడవ, కక్ష, పక్కాప్లాన్ తో హత్య, భయంతో ఆత్మహత్య!లక్నో/ అహమ్మదాబాద్: విద్యార్థులకు బుద్దిమాటలు చెప్పాల్సిన టీచర్లు ఉద్యోగం చేస్తున్న స్కూల్ లో ఒక అమ్మాయిని ప్రేమించారు. ఇద్దరు టీచర్లు ఒకే అమ్మాయిని ప… Read More
రుయా ఆస్పత్రిలో సైకోల హల్చల్, బ్లేడుతో కోసుకోవడంతో బెంబేలెత్తిన రోగుల బంధువులు, నర్సులురుయా ఆస్పత్రిలో సైకోలు హల్చల్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ.. నలుగురు సైకోలు వచ్చారు. అక్కడున్న రోగులే కాదు సిబ్బంది కూడా హడలెత్తిపోయారు.… Read More
భక్తి ఉంటే సీఎం ఇంటి ముందు చెక్క భజన చేయండి .. ఉద్యోగ సంఘాలపై టీడీపీ ఎమ్మెల్సీలు ఫైర్సెలెక్ట్ కమిటీ వివాదంలో ఏపీ ఉద్యోగ సంఘాలు జోక్యం చేసుకోవటంపై టీడీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులపై చర్… Read More
ఐఐటీ మద్రాసు: లేడీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు, ప్రాజెక్ట్ అధికారి అరెస్ట్చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాసు ప్రాజెక్ట్ అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళా పీహెచ్డీ స్కాలర్ స్నానం చేస్తుండగా వీడియోలు తీసే ప్రయత్నం చ… Read More
మరొకరితో చనువుగా ఉంటోంది, జీర్ణించుకోలేకపోయా.. అందుకే దివ్యను హత్యచేశా, విచారణలో వెంకటేశ్..బ్యాంకు ఉద్యోగి దివ్యను హత్య చేసింది వెంకటేశ్ అని పోలీసులు ప్రకటించారు. మరో అబ్బాయితో చనువుగా ఉంటుందనే కారణంతో దివ్యపై వెంకటేశ్ కక్ష పెంచుకున్నారని పో… Read More
0 comments:
Post a Comment