Thursday, August 6, 2020

ప్లాస్మా దానం చేసిన దక్కని ఫలితం.. కరోనాతో పోరాడి ఓడిన బాచుపల్లి ఎస్సై..

కరోనా వల్ల మరో పోలీసు అధికారి చనిపోయారు. వైరస్‌తో పోరాడి బాచుపల్లి ఎస్సై యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే అతనికి ఇటీవలే ప్లాస్మా థెరపీ కూడా చేయగా.. కోలుకుంటున్నారని ఫ్యామిలీ మెంబర్స్ ఆశించారు. ఎస్సై యూసుఫ్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PwBrLc

Related Posts:

0 comments:

Post a Comment