Wednesday, May 13, 2020

జీహెచ్ఎంసీలో కరోనా కేసుల పెరుగుదలకు కారణమేంటీ.. ఆ నిజం ఒప్పుకోండి : విజయశాంతి

జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరగడానికి కారణం ఏమిటి? అని లంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి ప్రశ్నించారు. 'సుమారు 50 రోజులుగా ప్రజలు నిజాయితీగా లాక్‌డౌన్ పాటించారు కదా..? పాజిటివ్‌ కేసుల పెరుగుదలకు కేవలం వైన్ షాపులే కారణమైతే వాటిని మళ్ళీ మూసివేయండి.' అని డిమాండ్ చేశారు. లేదా ఇప్పటివరకూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z0Gtpw

0 comments:

Post a Comment