Thursday, August 13, 2020

అశోక్‌ గెహ్లాట్‌కు మరో పరీక్ష- అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ప్లాన్- పైలట్ రాకతో సానుకూలత..

నిన్న మొన్నటి వరకూ ఇంటిపోరుతో సతమతమైన రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు ఇప్పుడు బీజేపీ రూపంలో మరో పోరు మొదలైంది. అధికార కాంగ్రెస్‌లో విభేదాలను సొమ్ము చేసుకునేందుకు విఫలయత్నం చేసిన విపక్ష బీజేపీ ఇప్పుడు అవిశ్వాసం పేరుతో మరో నాటకానికి తెరదీసింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాకతో పటిష్టంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ దీన్ని అనాయాసంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/322vdZF

Related Posts:

0 comments:

Post a Comment