Tuesday, October 29, 2019

లవ్ యూ రాహుల్, ప్రపంచంలో నీ అంత మంచి.. ప్రియాంక ట్వీట్స్

తన సోదరుడు రాహుల్‌గాంధీకి చెల్లి ప్రియాంక గాంధీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు అన్నయ్య అని ప్రియాంక ట్వీట్ చేశారు. దీపావళి తర్వాత భాయ్ దూజ్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. భాయ్ దూజ్ అంటే రాఖీ పండగ లాంటిదే..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JxOeue

Related Posts:

0 comments:

Post a Comment