Tuesday, October 29, 2019

బాబు..పవన్‌కు అవకాశం ఇవ్వొద్దు: ఏపీలో ఇసుక వారోత్సవాలు : సీఎం జగన్ ఆదేశం..!

ఏపీలో రాజకీయంగా దుమారానికి కారణమవుతున్న ఇసుక వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను అడ్డుకోవటం.. రాజకీయంగా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేయటం తో ముఖ్యమంత్రి ఇసుక అంశం మీద కలెక్టర్లు..ఎస్పీలతో సమీక్షించారు. విపక్ష నేతలు రాబందుల్లా మనపై రాళ్లు వేస్తున్నారు అని సీఎం వ్యాఖ్యానించారు. వారం రోజులు ఇసుకపైనే పనిచేద్దామని అధికారులకు సీఎం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32W4kWt

0 comments:

Post a Comment