ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమరభేరికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు సభను నిర్వహించుకోవాలని కోరింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న సభకు పలు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభకు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆర్టీసీ ఐకాస
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36k9KN9
Tuesday, October 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment