Saturday, August 29, 2020

కేబుల్ టీవీ దిగ్గజం, హాత్ వే రాజశేఖర్ కన్నుమూత....

హాత్‌వే డిజిటల్ కేబుల్ మాజీ డైరెక్టర్,వెంకటసాయి మీడియా సంస్థ అధినేత చెలికాని రాజశేఖర్ శనివారం(అగస్టు 29) ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. రాజశేఖర్ మరణం ఆయన కుటుంబంతో పాటు మీడియాలోని ఎంతోమంది ఆయన ఆప్తులను విషాదంలో ముంచెత్తింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QA3xpt

Related Posts:

0 comments:

Post a Comment