Saturday, January 9, 2021

పక్కా ప్లాన్‌తోనే కేపిటల్ భవనంపై దాడి..? ఎగదోసి.. వినోదం చూసిన ట్రంప్... వీడియో లీక్..

అమెరికాలో ట్రంప్ మద్దతుదారుల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిన కేపిటల్ భవనంపై దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రజాస్వామ్యం గాడి తప్పుతుందా అన్న సందేహాలకు బీజం వేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించకుండా ట్రంప్ తన మద్దతుదారులను ఎగదోసి కల్లోల పరిస్థితులను సృష్టించడంపై ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్‌కు మాత్రం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38uS7NI

0 comments:

Post a Comment