వచ్చే ఎన్నికల కోసం వైసిపి అధినేత జగన్ శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించను న్నారు. పాదయాత్ర తరువాత ప్రజల్లోకి వస్తున్నారు. తటస్థులను ఆకట్టుకోవటంతో పాటుగా పోల్ మేనేజ్‌మెంట్ పైనే ఈ సమావేశాల్లో దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం ప్రతీ జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి వేదికగా ఎన్నికల భేరీ..తిరుపతి వేదికగా వైసిపి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGXde7
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment