Wednesday, February 6, 2019

నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ - 31 ఉపగ్రహం.. కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగు

కౌరో : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. వరుస ప్రయోగాల సక్సెస్ తో దూసుకెళుతున్న ఇస్రో.. తాజాగా భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 31 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RGXjlZ

Related Posts:

0 comments:

Post a Comment