Saturday, August 15, 2020

ఊరించి..ఉసూరుమనిపించి: పంద్రాగస్టు నాటికి కోవ్యాగ్జిన్ అందుబాటులో తెస్తామంటూ: చివరికి నిరాశే

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌‌పై స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక ప్రకటన వెలువడుతుందని దేశ ప్రజలు ఆశించారు. ఈ దిశగానే కేంద్ర ప్రభుత్వం ఇదివరకు సంకేతాలను కూడా ఇచ్చింది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తామంటూ ఇదివరకే ఇండియన్ కౌన్సిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ap81Ze

Related Posts:

0 comments:

Post a Comment