Sunday, May 9, 2021

అమెరికాలో కాల్పుల కలకలం: వేర్వేరు ఘటనల్లో 10 మంది మృతి, నిందితుడి కాల్చివేత

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోం పార్కులో పుట్టిన రోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా, పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vURdCK

Related Posts:

0 comments:

Post a Comment