Saturday, August 15, 2020

మోస్ట్ కరెప్టెడ్... రెవెన్యూ శాఖపై మరోసారి చర్చ... చెక్ చెప్పేందుకే కేసీఆర్ ఆ అస్త్రం...

రెవెన్యూ శాఖ.. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చే శాఖల్లో ఇదీ ఒకటి. అత్యంత అవినీతి శాఖగానూ దీనిపై ముద్ర పడింది. భూముల అమ్మకాలు,కొనుగోళ్లు,రిజిస్ట్రేషన్లతో ముడిపడి ఉన్న శాఖ కావడంతో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతుంటుంది. ఈ నేపథ్యంలో అధికారులకు డబ్బు ఆశజూపి ప్రభుత్వ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం,వేరే వ్యక్తుల భూములను కాజేయడం,వివాదాస్పద భూముల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kQ45p1

Related Posts:

0 comments:

Post a Comment