Saturday, August 15, 2020

చలి వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు.. హెలికాఫ్టర్ ద్వారా కాపాడే యత్నం .. వాగులో బస్సు , లారీ కూడా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ వర్షాల దెబ్బకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం టేకుమట్ల మండలం కుందన పల్లి గ్రామం వద్ద చలి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుండి ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించారు 12 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kLE5Ly

Related Posts:

0 comments:

Post a Comment