Tuesday, August 11, 2020

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరమ్ ఇనిస్టిట్యూట్, ప్రపంచంలోనే అత్యధికంగా..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని పూర్తిగా అరికట్టేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. భారతదేశంలోని పలు సంస్థలు కూడా వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్నాయి. తాజాగా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(సీఐఐ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనవల్లా కీలక ప్రకటన చేశారు. మౌత్‌వాష్‌‍లతో కరోనా ప్రభావంలో క్షీణత: శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ClG4VC

Related Posts:

0 comments:

Post a Comment