Tuesday, August 4, 2020

భయం భయం... తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి...

తిరుమలలో చిరుతపులి కలకలం భక్తులు,స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం(అగస్టు 4) తిరుమల ఘాట్‌ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి యత్నించింది. అలిపిరి నుంచి 4కి.మీ దూరంలో ఉన్న రెండో తిరుమల ఘాట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత దాడి సమయంలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్విచక్ర వాహనదారుడిని రక్షించే ప్రయత్నం చేయగా... అతనిపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Dy5krQ

Related Posts:

0 comments:

Post a Comment