Thursday, May 2, 2019

తొడగొట్టి చెబుతున్నా ... వచ్చేది టీడీపీ ప్రభుత్వమే .. విజయసాయికి బుద్దా వెంకన్న కౌంటర్

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. ఇక నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై , చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక విజయసాయి రెడ్డికి రివర్స్ కౌంటర్ ఇవ్వటానికి టీడీపీ నేతలు సైతం మాటల తూటాలు పేలుస్తున్నారు. సేమ్ సీన్ రిపీట్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IStSNL

0 comments:

Post a Comment