Wednesday, August 12, 2020

చీరలు విప్పేసి మరీ: ఆ యువకుల ప్రాణాల కోసం అభిమానాన్ని పణంగా పెట్టిన మహిళలు

తమిళనాడుకు చెందిన ముగ్గురు మహిళలు చేసిన పని ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడింది. పెరంబలూర్ జిల్లాలోని కొట్టరై ఆనకట్ట వద్ద నీటిలో మునిగి పోతున్న యువకులను చూసిన ముగ్గురు మహిళలు వారిని కాపాడడానికి తమ అభిమానాన్ని పణంగా పెట్టారు. తమ చీరలు విప్పేసి వారిని కాపాడడానికి నీటిలో వేశారు. ఇద్దరు యువకులు వారి చీరలను పట్టుకొని,మహిళల సహాయంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31JXjIJ

Related Posts:

0 comments:

Post a Comment