గ్రేటర్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మీ ఎన్నిక జరిగింది. మేయర్ పీఠం కోసం పోటీ ఉన్న పదవీ మాత్రం ఆమెనే వరించింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ మద్దతు ఇవ్వడంతో ఎన్నిక నల్లేరుమీద నడకలా సాగింది. అయితే విజయలక్ష్మీ.. కే కేశవరావు కూతురుగానే తెలుసు.. ఆమె రాజకీయ నేపథ్యం ఎలా సాగింది..? పాలిటిక్స్‌లోకి ఎలా వచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LKze0C
Thursday, February 11, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment