Tuesday, December 15, 2020

రజనీ పార్టీతో కమల్ ఎన్నికల పొత్తు -తోడుగా మజ్లిస్ -ఎంజీఆర్ ఆశిస్సు -డీఎంకే అనూహ్య స్పందన

అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల ముందే తమిళనాడులో రాజకీయం వేడెక్కింది. దాదాపు అన్ని పార్టీలూ ముందస్తు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. తాను కూడా కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగుతానని రజనీకాంత్‌ సెలవిచ్చారు. ఇందుకు సంబంధించి జనవరి 1న పూర్తి వివరాలు వెల్లడిస్తానని సూపర్‌ స్టార్‌ తెలిపారు. ఈ క్రమంలో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధ్యక్షుడు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IPZyos

Related Posts:

0 comments:

Post a Comment